Please solve my problems

Signatures:
  0 (Goal: 50)

Petitioning: మా యొక్క ఆస్తులు ను మాకు సమానంగా పెంచాలని కోరుచున్నాను

Petitioner: Vijay started on May 23, 2018

నా పేరు విజయ్ మాది కోంతేరు అనే గ్రామం యలమంచిలి మండలం పశ్చిమగోదావరి జిల్లా మా నాన్న వాల్లు ఇద్దరు అన్నదమ్ములు ,మా తాత ఇచ్చిన ఆస్తి ఇద్దరు అన్నదమ్ములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము కానీ మక్కులు (స్తంభాలు) పాతుకోలేదు
దయచేసి మా ఇద్దరి ఆస్తులను సమానంగా పంచాలని కోరుచున్నాను.